Afghanistan: అఫ్గాన్‌లో మహిళా న్యూస్ రీడర్లు బుర్ఖా ధరించాల్సిందే!
అఫ్గానిస్తాన్ లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న తాలిబాన్లు మహిళా న్యూస్ రీడర్లు బుర్ఖా ధరించాలనే ఆదేశాలు అమలు చేస్తున్నారు. మూడ్రోజుల క్రితమే ఈ ఆదేశాన్ని జారీ చేశారు. అప్పుడు కొన్ని టీవీ ఛానళ్ల న్యూస్ రీడర్లు మాత్రమే ముఖాన్ని కప్పుకోగా ఆదివారం నుంచి చాలామంది న్యూస్ రీడర్లు బుర్ఖాలు ధరించి వార్తలు చదివారు.
Published : 23 May 2022 12:36 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?