Hyderabad: 14మందిని రక్షించిన ‘బాహుబలి’ క్రేన్‌ను చూశారా?
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో గ్రాండ్ స్పైసీ బావర్చి హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో సహాయక చర్యలకు అధికారులు బ్రాంటో స్కైలిఫ్ట్ (brontoskylift)ను రంగంలోకి దించిన విషయం తెలిసిందే. టెర్రస్‌పై చిక్కుకున్న 14మందిని కాపాడటంలో ఈ స్కైలిఫ్ట్ కీలక పాత్ర పోషించింది. దీంతో ఈ స్కై లిఫ్ట్ క్రేన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Published : 28 May 2022 18:46 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM