Singer KK: గాయకుడు కేకే హఠాన్మరణంపై అనుమానాలెన్నో..!

ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నత్  హఠాన్మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోల్‌కతాలో ఓ సంగీత కార్యక్రమంలో పాల్గొని హోటల్‌కు వెళ్లిన తర్వాత అస్వస్థతకు గురికాగా.. ఆయన శరీరంపై గాయాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Published : 01 Jun 2022 15:26 IST

Tags :

మరిన్ని