Organ Donation: 100 గంటలే బతికాడు.. అవయవదానంతో ఐదుగురిని కాపాడాడు!

తను పుట్టి 4 రోజులు కూడా కాలేదు. కానీ మరో ఐదుగురికి అవయవదానం చేశాడు ఆ నవజాత శిశువు. భూమి మీద అడుగుపెట్టి 100 గంటలు మాత్రమే బతికిన ఆ శిశువు.. ఐదు కుటుంబాల కన్నీటిని తుడిచాడు. జన్మించిన కొన్ని గంటలు మాత్రమే భూమిపై జీవించిన ఆ మగ బిడ్డ.. తన తోటి శిశువుల భవిష్యత్తుకు బంగారు బాట చూపాడు. దేశంలోనే అత్యంత పిన్న వయసులో అవయవదానం చేసిన శిశువుగా నిలిచాడు.

Published : 02 Nov 2023 21:51 IST

Tags :

మరిన్ని