Bus Accident: చెరువులో పడిన బస్సు

బంగ్లాదేశ్‌లో (Bangladesh) ప్రమాదవశాత్తూ ఓ బస్సు అదుపుతప్పి చెరువులో పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా 17 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 35 మంది గాయపడ్డారు. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. ఘటన సమయంలో పరిమితికి మించి ప్రయాణికులు బస్సులో ఉన్నట్లు సమాచారం. 

Published : 23 Jul 2023 16:28 IST

Tags :

మరిన్ని