KGF-2: రెండేళ్ల నిరీక్షణ.. థియేటర్లకు పోటెత్తిన అభిమానులు..

కేజీఎఫ్‌-1 అనంతరం రెండేళ్లకు విడుదలైన కేజీఎఫ్‌-2 చిత్రానికి కర్ణాటక ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని చూసేందుకు కన్నడ ప్రజలు థియేటర్లకు పోటెత్తారు.

Published : 14 Apr 2022 16:21 IST

Tags :

మరిన్ని