Richie Gadi Pelli: ‘రిచిగాడి పెళ్లి’లో మరో సాంగ్‌ వచ్చేసింది!

నవీన్‌ నేని, ప్రణీత పట్నాయక్‌, సత్య ఎస్‌.కె, కిషోర్‌ మర్రి శెట్టి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రిచిగాడి పెళ్లి’. కె.యస్‌.హేమరాజ్‌ దర్శకుడు. కె.ఎస్‌.ఫిల్మ్‌ వర్క్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలోని ‘నా నిన్నలలో కన్నులలో వెన్నెలలే’ అనే పాటను సుదీప్‌ కిషన్‌ తాజాగా విడుదల చేశారు.

Published : 06 May 2022 19:10 IST

Tags :

మరిన్ని