jayamma panchayathi: ‘జయమ్మ పంచాయితీ’ తెర వెనుక ఏం జరిగింది?

ప్రముఖ యాంకర్‌ సుమ కనకాల ప్రధాన పాత్ర ధారిగా... విజయ్‌కుమార్‌ కలివరపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం‘జయమ్మ పంచాయితీ’. వెన్నెల క్రియేషన్స్‌ పతాకంపై బలగ ప్రకాష్‌ నిర్మించారు.ఈ నెల 6న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ అందుకుంటోంది. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాతలను సుమ ఇంటర్వ్యూ చేశారు. ఆ విశేషాలు మీకోసం..

Published : 07 May 2022 16:31 IST

Tags :

మరిన్ని