Allu Arvind: స్టార్ హీరోల సినిమాలు విడుదలైనా థియేటర్లు ఖాళీయే: అల్లు అరవింద్‌

ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమ చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. టాలీవుడ్, బాలీవుడ్‌లో ఎంత పెద్ద స్టార్ హీరోల సినిమాలు విడుదలైనా ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 11 May 2022 20:35 IST

Tags :

మరిన్ని