T20: విశాఖలో మొదలైన క్రికెట్‌ హంగామా!

విశాఖలో క్రికెట్‌ హంగామా మొదలైంది. ఇవాళ రాత్రి జరగనున్న మ్యాచ్‌కు విశాఖ మైదానం సిద్ధమైంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచుల్లో ఓడిన టీమ్‌ఇండియా.. చావోరేవో తేల్చుకోనుంది.

Published : 14 Jun 2022 17:44 IST

Tags :

మరిన్ని