Health: హెడ్ఫోన్ల వాడకంతో వినికిడి సమస్య!
ప్రస్తుతం చిన్నా పెద్దా అని తేడా లేకుండా సెలఫోన్ వాడుతున్నారు. ఎక్కువసేపు చెవుల్లో హెడ్ఫోన్లు పెట్టుకొని ఉంటున్నారు. వీటి వల్ల పక్కన ఏం జరుగుతుందో, ఎవరు పిలుస్తున్నారో కూడా పట్టించుకోకుండా అయిపోయింది. అయితే వీటి వల్ల ఎటువంటి అనారోగ్యాలు వస్తాయి. ఎక్కువగా హెడ్ఫోన్లు వాడటం వల్ల వినికిడి తగ్గిపోతుందా తెలుసుకుందాం.
Published : 24 May 2022 16:59 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్‌కు నో ఛాన్స్.. ఈ లఖ్‌నవూ స్టార్‌కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్