Health: గ్యాస్ట్రైటిస్‌ సమస్య వేధిస్తోందా?

ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరిదీ ఉరుకుల పరుగుల జీవితమే. అందువల్ల ప్రతిఒక్కరూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఆధునిక జీవనశైలి కారణంగా  ఎన్నో రకాల వ్యాధులు మనిషిని చుట్టుముడుతున్నాయి. అలాంటి వ్యాధుల్లో గ్యాస్ట్రైటిస్‌( జీర్ణకోశ వ్యవస్థ వాపు) ఒకటి. ఇది ఒక్కొక్కరినీ ఒక్కోలా వేధించే వింత సమస్య. మరి దీని గురించి తెలుసుకుందామా?

Published : 24 Jun 2022 18:42 IST

Tags :

మరిన్ని