Health: గ్యాస్ట్రైటిస్ సమస్య వేధిస్తోందా?
ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరిదీ ఉరుకుల పరుగుల జీవితమే. అందువల్ల ప్రతిఒక్కరూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఆధునిక జీవనశైలి కారణంగా ఎన్నో రకాల వ్యాధులు మనిషిని చుట్టుముడుతున్నాయి. అలాంటి వ్యాధుల్లో గ్యాస్ట్రైటిస్( జీర్ణకోశ వ్యవస్థ వాపు) ఒకటి. ఇది ఒక్కొక్కరినీ ఒక్కోలా వేధించే వింత సమస్య. మరి దీని గురించి తెలుసుకుందామా?
Published : 24 Jun 2022 18:42 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్‌లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు