Russia-Ukraine War: 500 రోజులు దాటిన రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం

ఒక నాయకుడి పంతం యుద్ధంగా మారింది. అది వేలాది మంది పౌరులు, సైనికుల ప్రాణాలు గాలిలో కలవడానికి కారణమైంది. లెక్కలేనంత ఆర్థిక నష్టానికి దారి తీసింది. ఇది రష్యా (Russia)- ఉక్రెయిన్‌ (Ukraine) యుద్ధం కారణంగా ఎప్పుడు కోలుకుంటారో తెలియని విధంగా ఆయా ప్రాంతాల పరిస్థితులు మారిపోయాయి. 500 రోజులు దాటిపోయిన ఈ యుద్ధంలో ఎవరు ఏం సాధించారు?

Published : 11 Jul 2023 10:44 IST

Tags :

మరిన్ని