Hyderabad: గుర్రంపై వెళ్లి ఫుడ్‌ డెలివరీ.. వీడియో వైరల్‌

హైదరాబాద్‌: ఓ వ్యక్తి గుర్రం మీద తిరుగుతూ ఫుడ్‌ డెలివరీ చేయడం చూపరులను ఆకట్టుకుంది. మంగళవారం పెట్రోల్‌ కోసం బంక్‌ వద్ద లైన్‌లో నిలబడిన ఓ జొమాటో డెలివరీ బాయ్‌.. ఇంధనం దొరకకపోవడంతో విసుగుచెంది వాహనాన్ని పక్కనపెట్టాడు. అనంతరం గుర్రంపై వెళ్లి ఆహారాన్ని అందించాడు. ఇది హైదరాబాద్‌ చంచల్‌గూడ పరిసర ప్రాంతాల్లో జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Updated : 03 Jan 2024 10:30 IST

Tags :

మరిన్ని