Aadhaar: ఆధార్‌పై మూడీస్ వ్యాఖ్యలను ఖండించిన కేంద్రం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి సేవలు పొందాలన్నా ఇప్పుడు ఆధార్‌ (Aadhaar) తప్పనిసరి. ఈ ఆధార్‌పై ప్రముఖ రేటింగ్‌ సంస్థ మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ (Moody's Investors Service) సంచలన ఆరోపణలు చేసింది. ఆధార్‌ వల్ల గోప్యత, భద్రతా ముప్పు పొంచి ఉందని, అన్ని వేళలా దాన్ని ఉపయోగించడం విశ్వసనీయం కాదని ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను కేంద్రం గట్టిగా తిప్పికొట్టింది. అవన్నీ నిరాధారమని కొట్టిపారేసింది.

Published : 26 Sep 2023 16:34 IST

Tags :

మరిన్ని