Health news: పసి పిల్లలకు తప్పనిసరిగా ఆపరేషన్ చేయాల్సిన సమస్యలు.. చికిత్స మార్గాలు

లేత మొగ్గల్లాంటి పసి బిడ్డలను ముట్టుకుంటేనే కందిపోతారు. అలాంటిది వారి దేహంపై కత్తి పెట్టాల్సివస్తే.. తల్లిదండ్రుల మనసులు తల్లడిల్లిపోతాయి. అయితే బిడ్డలపై మమకారంతో ఆపరేషన్‌ చేయాల్సిన సమస్యలను ఉపేక్షిస్తే.. చివరికి అవే వారిపాలిట ప్రాణసంకటాలవుతాయి. పసి పిల్లలకు తప్పనిసరిగా ఆపరేషన్ చేయాల్సిన సమస్యలేంటో.. వాటికి చికిత్స ఎలా ఉంటుందో వైద్యుల ద్వారా తెలుసుకుందాం. 

Published : 15 Jun 2022 17:21 IST

Tags :

మరిన్ని