Dimple Creation: సొట్టబుగ్గలు కావాలా.. ఇలా సొంతం చేసుకోవచ్చు..!

అమ్మాయి నవ్వుతున్నప్పుడు నునుపైన ఎర్రటి బుగ్గలపై సొట్టలు పడుతుంటే.. ఆ అందాన్ని చూడటానికి రెండు కళ్లూ చాలవు. సినిమా, టీవీ, మోడలింగ్‌ రంగాల్లో సొట్టబుగ్గల సుందరీమణులకు ఉండే క్రేజ్‌ అంతా ఇంతా కాదు. సాధారణంగా ఇవి పుట్టుకతోనే వస్తుంటాయి. అయితే ప్లాస్టిక్‌ సర్జరీల సాయంతో బుగ్గలపై సొట్టలను సరికొత్తగా సృష్టిస్తున్నారు. ఈ ప్రక్రియలో సొట్టబుగ్గలను ఎలా సొంతం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

Published : 30 Jul 2022 18:42 IST
Tags :

మరిన్ని