Scalp itching: తలపై దురద పెడుతోందా..? పరిష్కార మార్గాలివిగో!

తల దురద పెట్టడం పెద్ద సమస్యగా అనిపించదు. కానీ ఆ దురద తెచ్చి పెట్టే చిరాకు అంతా ఇంతా కాదు. చుండ్రు, పేలు, ఎగ్జిమా, సోరియాసిస్‌ లాంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు తలంతా దురద పెడుతూ ఉంటుంది. ఈ సమస్య పరిష్కారానికి ఎలాంటి వైద్యం అవసరమో తెలుసుకుందాం. 

Updated : 25 Oct 2023 17:16 IST

Tags :

మరిన్ని