PopCorn: 28 దేశాల్లో అవికా సీరియల్‌.. ఆమె పాన్‌ వరల్డ్‌ స్టార్‌: అక్కినేని నాగార్జున

కొత్తదనం ఉన్న చిత్రాలను యువత ఆదరిస్తూ మంచి విజయాన్ని అందిస్తున్నారని అక్కినేని నాగార్జున అన్నారు. యువ కథానాయిక అవికా గోర్ నటిస్తూ నిర్మించిన ‘పాప్ కార్న్’ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లోని ఆర్కే సినీప్లెక్స్‌లో నాగార్జున లాంఛనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాతలకు నాగార్జున అభినందనలు తెలిపారు. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో స్పానిష్ సహా 28 దేశాల్లో అవికా ఎంతో ప్రేక్షకాదరణ పొంది పాన్‌ వరల్డ్ స్టార్ అనిపించుకుందని కితాబిచ్చారు.

Published : 04 Jan 2023 16:24 IST

Tags :

మరిన్ని