18 Pages: సుకుమార్‌ రాసిన కథలో చేయడం నాకు దక్కిన అదృష్టం: నిఖిల్

నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన చిత్రం ‘18 పేజెస్‌’. పల్నాటి సూర్యప్రతాప్‌ తెరకెక్కించారు. జీఏ2 పిక్చర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు నిర్మించాయి. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 23న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో నిఖిల్‌ మాట్లాడుతూ.. ‘‘సుకుమార్‌ రాసిన కథలో.. సిద్ధు అనే మంచి పాత్ర చేయడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నా. నా కెరీర్‌లో బెస్ట్‌ పాత్ర అవుతుంది’’ అన్నారు. 

Published : 20 Dec 2022 16:21 IST

Tags :

మరిన్ని