Rashi Khanna: మిర్యాలగూడలో సినీనటి రాశి ఖన్నా సందడి

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రముఖ సినీనటి రాశి ఖన్నా (Rashi Khanna) సందడి చేశారు. పట్టణంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాశి ఖన్నాను చూసేందుకు మాల్‌ వద్దకు భారీగా అభిమానులు తరలివచ్చారు.   

Published : 01 Oct 2023 15:34 IST

Tags :

మరిన్ని