Adipurush - LIVE: ఆదిపురుష్‌ టీజర్‌ లాంచ్ ఈవెంట్‌

ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘ఆదిపురుష్‌’ ఒకటి. రామాయణం ఆధారంగా అత్యున్నత సాంకేతికతతో రూపొందిన చిత్రమిది. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు దసరా నవరాత్రుల్లో భాగంగా షురూ అయ్యాయి. ఇందులో భాగంగా చిత్రబృందం ఈరోజు సాయంత్రం అయోధ్యలో టీజర్‌ని విడుదల చేయనుంది. ప్రభాస్‌ రాఘవగా, కృతిసనన్‌ జానకిగా, సైఫ్‌ అలీఖాన్‌ లంకేశ్‌ పాత్రల్లో కనిపిస్తారు.

Published : 02 Oct 2022 08:01 IST

Tags :

మరిన్ని