Summer: మట్టికుండలో నీళ్లు తాగటం వల్ల ప్రయోజనాలేంటి?

వేసవి కాలం వచ్చిందంటే గొంతు పదేపదే ఆరిపోతూ ఉంటుంది. ఎన్ని నీళ్లు తాగినా వెంటనే మళ్లీ దాహం వేస్తుంది. ఇది తట్టుకోలేకే చాలా మంది ఫ్రిజ్‌ నీళ్ల బాటిల్ వెంట పెట్టుకుని తిరుగుతుంటారు. వడదెబ్బ తగలకుండా ఉండాలన్నా, జీర్ణక్రియ సాఫీగా సాగాలన్నా మట్టి కుండల నీటినే తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి మట్టికుండలో నీళ్లు తాగటం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఈ వీడియోలో చూసేయండి.

Published : 24 Apr 2022 22:26 IST

Tags :

మరిన్ని