AUS vs AFG: మూడు సిక్స్‌లు, ఫోర్‌తో విరుచుకుపడి.. మ్యాక్స్‌ డబుల్‌ సెంచరీ చూశారా?

వన్డే ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది. ముంబయి వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా(Australia) అద్భుత విజయం సాధించింది. మ్యాక్స్‌వెల్‌ (201*; 128 బంతుల్లో 21×4, 10×6) ఒంటరి పోరాటం చేసి ఆసీస్‌కు మరిచిపోలేని విజయం చేకూర్చాడు. 46 ఓవర్‌ వరకు 179 పరుగులతో నిలిచిన మాక్స్‌వెల్‌ 47వ ఓవర్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ ఓవర్‌లో వరుసగా 6,6,4,6 కొట్టి మ్యాచ్‌ను గెలిపించడమే కాకుండా వన్డేల్లో తొలిసారి డబుల్‌ సెంచరీ సాధించాడు. మ్యాక్స్‌వెల్‌ వీరబాదుడుతో కచ్చితంగా విజయం సాధిస్తామనుకున్న అఫ్గాన్‌(Afghanistan) జట్టు ఆశలన్నీ అడియాశలయ్యాయి.

Updated : 08 Nov 2023 00:06 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు