Akhil Akkineni: మూసాపేటలో ‘ఏజెంట్‌’ అఖిల్‌ అక్కినేని సందడి

హైదరాబాద్‌ మూసాపేటలోని శ్రీరాములు థియేటర్‌లో అఖిల్‌ అక్కినేని (Akhil Akkineni) సందడి చేశారు. తన కొత్త చిత్రం ‘ఏజెంట్ (AGENT)’ను ప్రేక్షకులతో కలిసి చూసేందుకు చిత్ర బృందంతో కలిసి.. ఆయన ప్రత్యేక వాహనంలో థియేటర్‌కు వచ్చారు. అనంతరం ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూశారు. అఖిల్ రాకతో శ్రీరాములు థియేటర్ పరిసరాలు అక్కినేని అభిమానుల నినాదాలతో మార్మోగింది.  

Published : 28 Apr 2023 16:40 IST

Tags :

మరిన్ని