LIVE: జస్టిస్‍ ఎన్వీ రమణకు జీవిత సాఫల్య పురస్కార ప్రదానోత్సవం

సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ‘రసమయి-డాక్టర్‌ అక్కినేని లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు’ను అందుకోనున్నారు. ఈ మేరకు తెలుగు విశ్వవిద్యాలయంలో జరుగుతోన్న కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 

Published : 23 Sep 2022 18:57 IST

Tags :

మరిన్ని