Joe Biden: స్లీప్‌ ఆప్నియాతో బాధపడుతున్న అమెరికా అధ్యక్షుడు

అమెరికా (US) అధ్యక్షుడు జో బైడెన్ (Biden) నిద్రకు సంబంధించిన తీవ్రమైన సమస్యతో బాధపడుతున్నట్లు శ్వేతసౌధం తెలిపింది. 2008 నుంచి స్లీప్ ఆప్నియా అనే జబ్బుతో బైడెన్ బాధపడుతున్నారని పేర్కొంది. ఇటీవల చికాగోలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో.. బైడెన్ ముఖంపై గీతలు కనిపించడంతో శ్వేతసౌధం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Updated : 30 Jun 2023 12:42 IST

Tags :

మరిన్ని