ఘనంగా అనంత్‌- రాధిక ప్రీవెడ్డింగ్‌ వేడుకలు

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుకల కోసం పారిశ్రామిక, క్రీడా, సినీ ప్రముఖులు జామ్ నగర్ కు క్యూ కడుతున్నారు. హాలీవుడ్  గాయకులు, బాలీవుడ్  తారలరాకతో జామ్ నగర్ విమానాశ్రయం సందడిగా మారింది. మెటా సీఈఓ జుకర్ బర్గ్ , అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ ఈ వేడుకలకు హాజరయ్యారు.

Updated : 02 Mar 2024 14:10 IST

Tags :

మరిన్ని