Anger Tales: ‘యాంగర్‌ టేల్స్‌’.. వెబ్‌సిరీస్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

దర్శకుడు వెంకటేశ్‌ మహా, సుహాస్‌, బిందు మాధవి, మడోనా సెబాస్టియన్‌, రవీంద్ర విజయ్‌, ఫణి ఆచార్య కీలక పాత్రల్లో నటిస్తున్న వెబ్‌సిరీస్‌ ‘యాంగర్‌ టేల్స్‌’ (Anger Tales). ప్రభల తిలక్‌ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌ మార్చి 9 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిస్తున్నారు. 

Updated : 08 Mar 2023 12:39 IST

మరిన్ని