Animal: ‘నాన్న నువ్వు నా ప్రాణం’.. ‘యానిమల్‌’ నుంచి ఎమోషనల్‌ సాంగ్‌ లిరికల్‌ వీడియో

సందీప్‌ వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘యానిమల్‌’ (Animal). రష్మిక మందన్న (Rashmika) కథానాయిక. అనిల్‌ కపూర్‌, బాబీ దేవోల్‌ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాలోని ‘నాన్న నువ్వు నా ప్రాణం’ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. లిరికల్‌ వీడియో మీరూ చూడండి.

Updated : 02 Dec 2023 19:37 IST

Tags :

మరిన్ని