APSRTC: వైకాపా సేవలో తరిస్తోన్న ఏపీఎస్‌ఆర్టీసీ

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యాపారి డబ్బులు చేతికొచ్చే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోడు. కానీ ఏపీఎస్‌ఆర్టీసీ తీరు వేరు. స్వామిభక్తిలో తరిస్తున్న ఆర్టీసీ యాజమాన్యం.. వైకాపా సిద్ధం సభలకు డబ్బులు అడక్కుండానే వేల సంఖ్యలో బస్సులను కేటాయిస్తోంది. ప్రయాణికుల పాట్లు పట్టించుకోకుండా పల్లెవెలుగు బస్సులతో సహా సీఎం సభలకు ఇచ్చేస్తోంది. అదే విపక్షాల సభలకు ముందే డబ్బులు చెల్లిస్తామని చెప్పినా ఇవ్వడం లేదు.

Published : 01 Mar 2024 12:48 IST

Tags :

మరిన్ని