Vishwaksen: ఎవరూ చూడకుండా మాస్క్ వేసుకుని థియేటర్‌కు వెళ్లా: విశ్వక్సేన్
యువ నటుడు విశ్వక్సేన్ నటించిన ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో విజయోత్సవ సమావేశాన్ని నిర్వహించింది.
Published : 11 May 2022 20:04 IST
Tags :