cholesterol: ఆయుర్వేద వైద్యంతో.. రక్తంలో కొలెస్ట్రాల్‌కు చెక్‌!

రక్తంలో కొలెస్ట్రాల్‌ శాతం ఎక్కువగా ఉందని తెలియగానే మనలో చాలా మందికి గుండెపోటు గురించి భయం పట్టుకుంటుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించుకునేందుకు ఆహారంలో మార్పులు మొదలుకొని వ్యాయామం చేయడం వరకు అనేక జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెడతారు. రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించుకునేందుకు మన సంప్పదాయ ఆయుర్వేద వైద్యం కొన్ని ప్రత్యేక పరిష్కారాలను సూచిస్తోంది. ఈ పద్ధతుల్లో కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. 

Published : 15 Feb 2023 16:25 IST

Tags :

మరిన్ని