BABY: శ్రీవారి సేవలో ‘బేబీ’ చిత్రబృందం

తిరుమల శ్రీవారిని ‘బేబీ’ (BABY) చిత్రబృందం ఇవాళ ఉదయం దర్శించుకున్నారు. చిత్ర నిర్మాత శ్రీనివాస కుమార్, నటులు ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, నటి వైష్ణవి చైతన్యలు స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Published : 23 Jul 2023 15:51 IST

Tags :

మరిన్ని