Bahubali Gujiya: 2 కేజీల బాహుబలి కజ్జికాయ.. ధర ఎంతంటే?

ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలోని హోలీ సందర్భంగా.. బాహుబలి కజ్జికాయ తయారైంది. హోలీ కోసం ప్రత్యేకంగా 2 కేజీల బరువున్న కజ్జికాయను ఓ దుకాణదారుడు తయారు చేశారు. ఈ బాహుబలి కజ్జికాయ ధర ఏకంగా రూ.6 వేలు. కజ్జికాయ ప్రత్యేకంగా ఉండటంతో వినియోగదారులు పెద్ద సంఖ్యలో దుకాణానికి చేరుకున్నారు. 14 అంగుళాల బాహుబలి కజ్జికాయను తినేందుకు చాలా మంది మహిళలు దుకాణానికి తరలివచ్చారు.

Updated : 06 Mar 2023 19:13 IST

Tags :

మరిన్ని