Balagam: ‘పొట్టి పిల్ల.. నా గుండెకు బొట్టు బిల్ల’

ప్రియదర్శి (Priyadarshi), కావ్య కల్యాణ్‌రామ్‌ (Kavya Kalyanram) జంటగా.. హాస్యనటుడు వేణు (Venu Yeldandi) తెరకెక్కించిన చిత్రం ‘బలగం’. దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై దిల్ రాజు కుమార్తె హన్షితారెడ్డి నిర్మించిన ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో ప్రచార జోరును పెంచిన చిత్ర బృందం.. తాజాగా ‘బలగం’లోని రెండో పాటను విడుదల చేసింది. ‘పొట్టి పిల్ల (Potti Pilla)..’ అంటూ సాగే ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని సమకూర్చగా, రామ్ మిర్యాల (Ram Miryala) ఆలపించారు. సంగీతం: భీమ్స్ సిసిరోలియో.

Published : 17 Feb 2023 19:52 IST

Tags :

మరిన్ని