Chandrababu Arrest: ఎన్టీఆర్ స్పందించకపోతే.. ఐ డోంట్ కేర్: బాలకృష్ణ

చంద్రబాబు అరెస్టుపై నటుడు ఎన్టీఆర్ మాట్లాడకపోవడంపై నందమూరి బాలకృష్ణ  (Balakrishna) స్పందించారు. ‘ఎవరు స్పందించకపోయినా ఐ డోంట్ కేర్’ అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెతెదేపా కార్యకర్తలతో బాలకృష్ణ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 04 Oct 2023 21:37 IST

Tags :

మరిన్ని