Balakrishna: సినీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడమన్నది చాలా పెద్ద బాధ్యత: బాలకృష్ణ

‘‘సినీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడమన్నది చాలా పెద్ద బాధ్యత. దాన్ని మోయాలంటే ఎంతో రాటుదేలాలి. ఆ వారసత్వాన్ని ఓ బాధ్యతగా ముందుకు తీసుకెళ్తూనే నటుడిగా తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నప్పుడే ఆ నట జీవితానికి ఓ అర్థం ఉంటుంది’’ అన్నారు కథానాయకుడు బాలకృష్ణ (Balakrishna). ఆయన మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ‘వేద’ (Veda) విడుదల ముందస్తు వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శివ రాజ్‌కుమార్‌ (Shiva Rajkumar) హీరోగా హర్ష తెరకెక్కించిన చిత్రమిది. గీతా శివ రాజ్‌కుమార్‌ నిర్మించారు. ఘనవి లక్ష్మణ్‌ కథానాయిక. ఈ సినిమా ఈనెల 9న విడుదల కానుంది.

Published : 08 Feb 2023 15:47 IST

Tags :

మరిన్ని