Bichagadu 2: రొమాంటిక్‌ సాంగ్‌ రిలీజ్.. ఈ షూట్‌లోనే విజయ్‌ ఆంటోనీకి ప్రమాదం

విజయ్‌ ఆంటోనీ (Vijay Antony) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బిచ్చగాడు-2 (Bichagadu 2)’. కావ్య థాపర్‌ కథానాయిక. సోదరి సెంటిమెంట్‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమా శుక్రవారం (మే 19న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే సినిమా నుంచి ‘మందార పువ్వా’ అనే రొమాంటిక్‌ వీడియో సాంగ్‌ను విజయ్‌ నెటిజన్లతో పంచుకున్నారు. ఈ సాంగ్‌ చివరి షాట్‌లోనే తనకు బోటు ప్రమాదం జరిగిందని ఆయన ట్విటర్‌లో రాసుకొచ్చారు.

Updated : 18 May 2023 18:52 IST

Tags :

మరిన్ని