BJP: ప్రజాదరణ ఉన్నవారికి భాజపా టికెట్లు.. అందరి దృష్టి వారిపైనే!

సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం ఘనంగా ఉండాలని భావిస్తున్న భాజపా.. అభ్యర్థుల ఎంపికలో సర్వశక్తులూ ఒడ్డుతోంది. వైరిపక్షాల్లో అసంతృప్తులకు గాలం వేస్తూనే.. సమాజంలో ఆదరణ ఉన్నవారిని ఆకర్షిస్తోంది. స్థానికంగా వివిధ సమస్యలపై పోరాటం చేసినవారితో పాటు.. విపక్ష పార్టీల నాయకుల బాధితులనూ లోక్‌సభ బరిలో నిలుపుతోంది. 

Updated : 26 Mar 2024 15:39 IST

Tags :

మరిన్ని