Whatsapp: వాట్సాప్ స్టేటస్‌తో జైలుకెళ్లే ప్రమాదం.. బాంబే హైకోర్టు హెచ్చరిక!

చేతిలో ఫోన్, అందులో వాట్సాప్ (Whatsapp) ఉంది కదా అని ఏది పడితే అది స్టేటస్‌లు పెడుతున్నారా? అయితే జాగ్రత్త. వాట్సాప్‌లో స్టేటస్‌లు పెట్టే ముందు ఆచితూచి వ్యవహరించాలని ఇటీవల బాంబే హైకోర్టు ఇచ్చిన ఓ తీర్పు హెచ్చరిస్తోంది. చట్టవిరుద్ధమైన అంశాలకు సంబంధించిన స్టేటస్‌లు పెడితే జైలుకు వెళ్లే ప్రమాదం కూడా ఉందని స్పష్టం చేస్తోంది. 

Published : 26 Jul 2023 19:32 IST

చేతిలో ఫోన్, అందులో వాట్సాప్ (Whatsapp) ఉంది కదా అని ఏది పడితే అది స్టేటస్‌లు పెడుతున్నారా? అయితే జాగ్రత్త. వాట్సాప్‌లో స్టేటస్‌లు పెట్టే ముందు ఆచితూచి వ్యవహరించాలని ఇటీవల బాంబే హైకోర్టు ఇచ్చిన ఓ తీర్పు హెచ్చరిస్తోంది. చట్టవిరుద్ధమైన అంశాలకు సంబంధించిన స్టేటస్‌లు పెడితే జైలుకు వెళ్లే ప్రమాదం కూడా ఉందని స్పష్టం చేస్తోంది. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు