Andhra News :రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు

రాష్ట్ర కేబినెట్ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 27న జగనన్న అమ్మఒడి పథకం నిధుల విడుదలకు మంత్రవర్గం పచ్చజెండా ఊపింది. వచ్చే నెలలో అమలు చేసే 4 సంక్షేమ పథకాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. జగనన్న విద్యా కానుక, కాపు నేస్తం, జగనన్న తోడు, వాహనమిత్ర పథకాల అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Published : 24 Jun 2022 17:47 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని