Cancer: పసుపుతో క్యాన్సర్ నియంత్రణ..!

మన సనాతన సంప్రదాయాల ప్రకారం ఏ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలన్నా.. ఏ శుభకార్యం చేయాలన్నా.. పసుపు తప్పనిసరి. ఇంటి గడప, స్త్రీల పాదాలు, గాయాలు, శుచికి, రుచికి పసుపు ఉండాల్సిందే. వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లతో పోరాడే శక్తిని పసుపు కలిగి ఉంటుంది. క్యాన్సర్లను నిరోధించడంలో పసుపు కీలక పాత్ర పోషిస్తుందని పలు పరిశోధనల్లో రుజువైంది. ఈ నేపథ్యంలో క్యాన్సర్లపై పోరాటంలో పసుపు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

Published : 03 Dec 2022 19:57 IST

Tags :

మరిన్ని