GST: నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నజర్‌

దేశవ్యాప్తంగా నకిలీ, మోసపూరిత జీఎస్టీ (GST) రిజిస్ట్రేషన్‌దారుల పనిపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు మొదలు పెట్టాయి. 73 వేలకుపైగా ఇలాంటి జీఎస్టీ రిజిస్ట్రేషన్లు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించిన కౌన్సిల్  సెక్రటేరియేట్.. వాటి రద్దుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. తెలంగాణలో దాదాపు 500 నకిలీ, మోసపూరిత రిజిస్ట్రేషన్లు ఉన్నట్లు తేల్చిన వాణిజ్య పన్నులశాఖ.. క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి చర్యలు తీసుకునేందుకు  ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది.

Published : 01 Jun 2023 09:31 IST

Tags :

మరిన్ని