Chandramouli: కాళ్లు, చేతులు కోల్పోయినా.. IIM-Aలో సీటు కొట్టాడు!

అనుకోని ప్రమాదంలో కాళ్లు, చేతులు కోల్పోయినా.. మొక్కవోని ధైర్యమే ఆ యువకుడి ఆయుధమైంది. దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్‌ ఇన్సిటిట్యూట్స్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అహ్మదాబాద్‌ (IIM Ahmedabad)లో సీటు దక్కింది. శరీరం సరిగ్గా ఉండి కాస్త కష్టం వస్తేనే కుంగిపోయే సమాజం మనది. కానీ, తన ధైర్య సాహసాలతో అలుపెరుగని దీక్షతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు అనకాపల్లి జిల్లా పెద్దబొడేపల్లికి చెందిన చంద్రమౌళి.

Published : 17 May 2023 22:06 IST

Tags :

మరిన్ని