Chile: చిలీలో కార్చిచ్చు బీభత్సం.. వేల హెక్టార్లలో అడవి దగ్ధం

లాటిన్ అమెరికా దేశం చిలీలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. అటవీ ప్రాంతాల్లో చెలరేగిన అగ్నికీలలు వేగంగా వ్యాపిస్తున్నాయి. మంటల్లో ఇప్పటివరకు 13 మంది మృతి చెందగా వేల హెక్టార్లలో అడవి దగ్ధమైంది. కొన్ని ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి విధించి సైన్యాన్నిరంగంలోకి దించనున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. కార్చిచ్చుకు గాలులు కూడా తోడవడంతో అగ్నికీలలు వేగంగా వ్యాపిస్తున్నాయని అధికారలు తెలిపారు.

Published : 04 Feb 2023 15:35 IST

Tags :

మరిన్ని