China: చైనాలో వెలుగుచూసిన కొత్త రకం వైరస్‌!

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఉపద్రవం తొలగకముందే డ్రాగన్ రాజ్యంలో మరో కొత్త వైరస్ కలవరం పుట్టిస్తోంది. నోవెల్ లాంగ్యా హెనిపా వైరస్ పేరుతో పిలుస్తున్న ఈ కొత్త వైరస్.. జంతువుల నుంచి మనుషులకు సోకుతోందని గుర్తించారు. చైనాలో ఇప్పటికే 35 మందికి సోకింది.

Published : 10 Aug 2022 15:33 IST

Tags :

మరిన్ని