China Spy Balloon: అనుమానిత చైనా నిఘా బెలూన్‌ను కూల్చివేసిన అమెరికా

అమెరికా గగనతలంపై ఎగురుతున్న చైనా నిఘా బెలూన్‌ను కూల్చివేయడంతో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తమ రక్షణస్థావరాలపై చైనా నిఘా పెడుతున్నట్లు అనుమానం వ్యక్తం చేసిన అమెరికా.. ఎట్టకేలకు దాన్ని క్షిపణితో కూల్చివేసింది. తమ బెలూన్‌ను కూల్చివేయడంపై చైనా ఘాటుగా స్పందించింది. అంతర్జాతీయ వ్యవహారాల విషయంలో ఇది తీవ్రఉల్లంఘనేనని ఆరోపించిన డ్రాగన్.. తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.

Published : 06 Feb 2023 09:14 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు