Russia- China: మాస్కోలో పర్యటించనున్న చైనా అధ్యక్షుడు

ఉక్రెయిన్‌పై దండయాత్రతో అంతర్జాతీయంగా ఒంటరిగా మారిన పుతిన్‌కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే మాస్కోపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించగా.. రష్యా నుంచి చమురు, గ్యాస్ దిగుమతులు చేసుకుని ఆ దేశానికి ఆదాయాన్నిస్తున్నారు. దీంతోపాటు తాజాగా నేటి నుంచి 3 రోజులపాటు మాస్కోలో జిన్ పింగ్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలోనే పుతిన్‌తో చైనా అధ్యక్షుడు సమావేశం కానున్నారు.  

Published : 20 Mar 2023 15:30 IST

Tags :

మరిన్ని